HIGHLIGHTSCES 2021 ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతోంది.
Lenovo Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది
A3 AR స్మార్ట్ గ్లాసెస్ 1080p స్టీరియోస్కోపిక్ డిస్ప్లేతో వస్తాయి.
Deal of the day : Realme 7 Pro available at discounted price
With 6 GB RAM and 128 GB storage and 5% off with Amazon Pay on all bank debit/credit cards
Click here to know more
AdvertisementsCES 2021 ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతోంది మరియు అన్ని సంస్థలు కూడా తమ కొత్త ప్రోడక్ట్స్ ని పరిచయం చేస్తున్నాయి. Lenovo కూడా ఈ ప్రధాన ఎలక్ట్రానిక్స్ షో నుండి సరికొత్త Lenovo Think Reality A3 AR స్మార్ట్ గ్లాస్ లను పరిచయం చేసింది. లెనోవో CES 2021 లో ఆవిష్కరించిన ఈ AR స్మార్ట్ గ్లాసులు సామాన్యమైనవి కావు, ఇవి 1080p స్టీరియోస్కోపిక్ డిస్ప్లేతో వస్తాయి. ఇది ఒకేసారి 5 వర్చువల్ మోనిటర్లను ప్రదర్శించగలదు.
లెనోవా థింక్ రియాలిటీ A3 AR స్మార్ట్ గ్లాసెస్ యొక్క రెండు వెర్షన్లను లెనోవా రిలీజ్ చేసింది. వీటిలో, పేరుసుచినట్లుగా ఈ రెండు గ్లాసులు పనిచేస్తాయి. లెనోవా యొక్క థింక్ రియాలిటీ A3 PC ఎడిషన్, ఇది PC లేదా ల్యాప్ టాప్ లకు కనెక్ట్ చేసేలా ఉంటే, థింక్ రియాలిటీ A3 ఇండస్ట్రియల్ ఎడిషన్ సెలెక్టెడ్ మోటోరోలా ఫోన్లతో కనెక్ట్ చేసేలా వుంటుంది. ఈ గ్లాస్ లను వివిధ పరిశ్రమలలో అంతటా పనిని చేసే విధానాన్ని మార్చడానికి ఈ అద్దాలను డెవలప్ చేసినట్లు లెనోవా తెలిపింది.
లెనోవో ఇంటెలిజెంట్ మరియు డివైజ్ గ్రూప్ యొక్క స్ట్రాటజీ మరియు ఎమర్జింగ్ బిజినెస్ వైస్ ప్రసిడెంట్ అయిన జాన్ పెర్ష్కే, వర్చువల్ ప్రదేశాల్లో పనిచేసినా లేదా రిమోట్ యాక్సెస్ కి మద్దత్తు ఇచ్చినా Think Reality A3 AR స్మార్ట్ గ్లాసెస్ కార్మికుల సామర్ధ్యాలను పెంచుతుంది. ఈ AR స్మార్ట్ గ్లాసులు మనం పనిచేసే విధానాన్ని ఎలా మార్చగలవాని ఎవరికి తెలుసు. కానీ, ఇవన్నీ కలగలసి మార్కెటల్కి వచ్చినప్పుడు చూడడానికి ఆసక్తికరంగా వుంటాయని,ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.